Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Basthi Pogaru
Mohana Bhogaraju
,
Roll Rida
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎమ్ రో (ఎమ్ రో, ఎమ్ రో)
గల్లీ లో బండి పెట్టినవ్
ఇక్కడా No parking
ఇచ్చట వాహనములు నిలపరాదు బే
గలీజ్ లెక్కలేస్తే గల్లీలోన మోగుతాది
గిల్లి గిచ్చుకున్నాగాని చేస్తాము నంగా
పిచ్చి వేషాలు వేస్తే పుచ్చే నీది పగుల్తాది
పచ్చిగానే చెప్తున్న పెట్టుకోకు పంగా
బద్మాష్ ఎంటర్ గాని బాధలు పడకుండా
బేషుగ్గా ఉంటాము మేము ఎందుకు బాబు బెంగ
రెచ్చిపో కాక దూకిపో కాక
చేస్తాం మకతిక చూసుకో నిజంగా
వాడే నా దోస్తు కదా వీడే నా దోస్తు కదా
మాకే మేము బాస్ కదా కదా కదా కదా కదా
నాలోన జోష్ కదా మిలేంగే అడ్డ కాడ
పెట్టిస్తాం ఏడికాడ దడ దడ దడ దడ
ఏ, గల్లీ సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
ఏ, గల్లీ సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
ఇరుకు ఇరుకుగా మాతో పడితే మడతేగా
పూరా మిల్కె జుల్కే ఉట్కే ఝట్కే దునియా బడ్కేగా
ఉంటాం కలిసి మెలిసిగా లడికియ మాపై ఫిదాగా
బస్తీ పోరగాళ్ళు ఉంటార్ చూడు హట్ట కట్టగా
కనివిని ఎరుగని ప్రేమని చూపెను
బయపడి తడబడి చూపులు దాచెను
చుడిబుడి ఆటలు కల్బలి చేసెను
మనకున్న వెలుగుని పలికెదమా
దోస్తుగ ఉంటే దగ్గర తీస్తాం
దార్కార్ చేస్తే బైరీలు వేస్తాం
కష్టాల్ వస్తే కలిసి ఉంటాం
కయ్యంకొస్తే కొట్టి వడేస్తాం
అట్టికిట్టి గోల పెట్టి మడత పెట్టరా
చిట్టిపొట్టి గుట్టకేసి లొల్లిపెట్టరా
చుట్టూరంత చెట్టికతో అట్టాగే ఇట్టాగే
చెవులు పగిలేటట్టు గల్లా ఎత్తి నువ్వు కొట్టరా
ఏ, గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
ఏ, గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
బస్తీకేలి వచ్చినోళ్ళు ఏసుకోండి హాయ్
మస్తు చేసుకుంట పోతే ఇస్తాది హాయ్
మా పోరి జోలికొస్తే నీకు పగుల్తాది భాయ్
సక్కగుంటే చెప్త నీకు one glass చాయ్
గల్లీ చివర అడ్డా కాడా చేస్తాము హాయ్
గోడ మీద చిల్లుకొట్టి అయితాము హై
గోలగోల పెట్టుకుంటు ఉంటాము భాయ్
ఇక్కడున్న కాళీ మౌత్ దాల్ భాయ్
మీద buttom విప్పరా, sleeves మడత పెట్టరా
ఛాతి కొంచెంలేపి జర గల్లీ పొగరు సూపరా
ఊగరా తూగరా తాగరా వాగరా
రేచే పెద్ద చేసుకుంటూ జీ లే దోస్త్ రా
ఏ, గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
ఏ, గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో