Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Laggam Time
Sai Charan
,
Sahithi Chaganti
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఏడమ్మ ఏడె
ఏడేడె
వరుడే
రామయ్య కైనా నువ్వేలే
వరమే
సీత కోరదు జింక
ఎప్పుడు వెల్లదు లంక
ఆపుతారా మీరు
అసలు మాటరు వేరు
పైకె జానకి type-u
పెద్ద తాటకి dupe-u
చూసి రమ్మనకింకా
కాల్చి వచ్చును లంక
తగదు లేరా పోరు
Bore-u, bore-u
పదర చూపాలి ఇంక
హోరు జోరు
बजाओ
It's my లగ్గం time
It's my లగ్గం time
Say it one more time
It's my లగ్గం time
ఏడమ్మ ఏడె
ఏడేడె
వరుడే
(హలా హలా
హలా హలా రె
ఖెలెవల
హలా హలా
హలా హలా రె
ఖెలెవల)
(ధగ ధగమను ఇస్పేటే
హే వదలడు పేకాటే
కుడి ఎడమలు లేనోడే
కదిలె గురు
సెగలు షురు
తగులుకుంటే
వదలడింకా
దిగులగుంటె
కథ ముదిరె)
గరీబునె మరీ
షరాబుతో సరి
నవాబులా నడిచేయ్నా
పాము నిచ్చెనలొ ఇవాళే జారా
పైకి ఎగిరి అవుతా రాజా
సవాలులే ఇది
జవాబు దేత్తడి
नसीबనే తిరగెయ్నా
మచ్చ కీలెరిగీ పెట్టేస్తా వాత
Rich-ఏ అవదా zero ఖాతా
పెళ్ళంటె poker-u
మామేగా joker-u
Lifeలో wife ఉంటేనే
మరి show
మాంగల్యం తంతునా
విల్లే నే విరవనా
పెళ్ళితో settle అయిపోనా
తెల్ల తోలు పిల్లనే పెళ్ళి చేసుకుంటా
లెక్కలేని dollarలే ముల్లె తెచ్చుకుంటా
తెల్ల తోలు పిల్లనే పెళ్ళి చేసుకుంటా
లెక్కలేని డాలర్లే ముల్లె తెచ్చుకుంటా
(పాహి అని అశోక వనిన శోకించిన సీత
ఆ సీత
ఆ సీతా
శారదా)
పాహి అనుచు
Foreignలో వేచున్నది సీత
ఆ సీత
నా సీత
నా సీతా
ఇన్నాళ్ళ నా worry
తీరెనిల మరి
రెక్కల్లెని पारी నేనే
రెండో ఇల్లవదా ఆ పైన నింగె
అప్పుడపుడూ దిగుతా నేలే
Whom ever i marry
బాబు so so sorry
కొంగుకె నే ముడి వేయనా
King-e లేకుండా అవుతాలె queen-e
Life అను రాజ్యం ఏలెస్తానే
పెళ్ళైతే super-u
మొగుడేగా नौकरू
చూపుతూ చేసేస్తాలే
दीवाना
మాంగల్యం తంతునా
సంకెల్లె తెంచనా
Globe-u నె చుట్టొచెయనా
सुनो ना
తలుపు తన్నె luck-e शादी यारों
తగులుకోరూ ఎయ్ రూ తీనుమారు
बजाओ
IT's my లగ్గం Time
IT's my లగ్గం Time
Say iT one more Time
(It's my లగ్గం time
It's my లగ్గం time
Say it one more time
It's my లగ్గం time
It's my లగ్గం time
Say it one more time)