Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Abba Dheeni
Ilaiyaraaja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే shock-u నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అంబరాకు రాకు నేనున్నవైపు
లే గులాబిమొగ్గ లాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్ని మోత పుట్టె
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లె
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే shock-u నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అంబరాకు రాకు నేనున్నవైపు
దోర అందాలు చూసాక నేను దోచుకోకుంటే ఆగేదేలా
కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా
సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా
చిమ్మచీకట్లే సిగ్గు పడ్డాక నిన్ను నేనల్లుకోనా
ఒడ్డు లేని యేరు ఒడేల భామా
అడ్డు లేని ప్రేమ ఇదేనులే
ముద్దు పెట్టగానే ముళ్ళు జారిపోయే వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి
చాటు చూసి దాటుకుంటే తంటా
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే shock-u నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అంబరాకు రాకు నేనున్నవైపు
లే గులాబిమొగ్గ లాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్ని మోత పుట్టె
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లె
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే shock-u నన్నంటుకోకు
ఎన్ని బాణాలు వేశావు నీవు తీపి గాయాలతో చెప్పనా
ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో కంటికే నోరు మూసెయ్యనా
ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా
చెడ్డు లేని నావ చలాకి ప్రేమ
సందు చూసి ఆడే సరాగమే
బొట్టు పెట్టగానే కట్టు జారిపోయే
వెన్నెలంటి సోకులన్నీ ఈనెదీసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే tata
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే shock-u నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అంబరాకు రాకు నేనున్నవైపు
లే గులాబిమొగ్గ లాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్ని మోత పుట్టె
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లె
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే shock-u నన్నంటుకోకు