Neevele Neevele
Malavika, NS PRASU
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
నీవేలే నీవేలే
నీవేలే నీవేలే
నా ప్రేమ పిచ్చి రెండు నీవేలే
నీదేలే నీదేలే
నీదేలే నీదేలే
నా చూపుని అంటిన వెలుగు నీదేలే
నా వెంటే నీవుంటే నాకింకా
ఆ స్వర్గం ఇంకా ఎందుకలే
నాకంటూ నీవుంటే
ఈ లోకం అక్కరలేదులే
నా మాటే నిజమేలే
యుగమే వేచి నీకై ఉంటా
ప్రాణం పంచి నీవై ఉంటా
ఉన్నాలే ఉంటాలే
నేనేలే నేనేలే
ఓ సదా నా సోయగం
కోరే నీ సంతకం
నా ప్రియ యవ్వనం
పూసినాక పువ్వనం
నిన్న నేడు నీవే రేపు మాపులలో నీవే
కురిసే తొలకరిలా నీవే
మాయే చేసి నన్నే మార్చి
మనసే దొచి నాలో నిలిచే
నా నీడ నా జాడ
నీవేలే నీవేలే
నా వెంటే నీవుంటే నాకింకా
ఆ స్వర్గం ఇంకా ఎందుకలే
నాకంటూ నీవుంటే
ఈ లోకం అక్కరలేదులే
నా మాటే నిజమేలే
యుగమే వేచి నీకై ఉంటా
ప్రాణం పంచి నీవై ఉంటా
ఉన్నాలే ఉంటాలే
నేనేలే నేనేలే