Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thanuvu Mosina Praanamaa
Rakendu Mouli
,
The Shloka
,
Chinmayi
,
Sam C.S.
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తనువు మోసిన ప్రాణమా
మనసున ఆనందమా
కీడు నీదరి చేరు క్షణమే
ఆగునా జీవం
సూర్య లేఖల నయనమా
చంద్ర కాంతుల హాసమా
వెలుగు పంచిన నీ తేజం నే
హాయి నా లోకం
నీ పదం ఎగరాలి రా
నింగి అంచులు దాటగా
ప్రతి మదినను ప్రేమ నింపరా
ధరణిక ప్రేమ మయంకాగా
హాహా కష్ట కాలము వచ్చిన
భయము వలదు దాచినా
కలతలని ఎదురుకున్న సమయము
నఘవు విడువకు పెదవినా
స్థిరము గలిగిన తపము బోలిన
దీపమారదు హృదయానా
కరుణ దయ ధర్మమను జ్యోతుల
వెలుగు నింపరా అందరిలో
నీవు విధేయుడై ఓ విజేయుడై
లోకాలనేలాలీ కన్నా
తనువు మోసిన ప్రాణమా
మనసున ఆనందమా
కీడు నీ దరి చేరు క్షణమే