Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvvunte Naa Jathagaa
Sid Sriram
,
Ramajogayya Sastry
,
Issrath Quadhri
,
A. R. Rahman
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
వీచే చిరుగాలిని వెలివేస్తా^I will banish the gentle breeze that blows
హో పారే నదినావిరి చేస్తా^Oh, I will turn the flowing river into vapor
నేనున్న నేలంతా... మాయం చేస్తా (చేస్తా)^I will make all the land where I stand disappear (I will)
లేనే లేదే అవసరమే^There is no need at all
నువ్వే నాకు ప్రియవరమే^You are my dearest blessing
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా^If you are by my side, I will be your breath
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా^If you are by my side, I will be your breath
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా ఊపిరిగా)^If you are by my side, I will be your breath (breath, breath)
నువ్వుంటే నా జతగా (నా జతగా)^If you are by my side (by my side)
నేనుంటా ఊపిరిగా^I will be your breath
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా^If you are by my side, I will be your breath
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా^If you are by my side, I will be your breath
నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ^Even you wouldn't believe, my dear, who I am
ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ^No one will recognize that you are my love
నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా^For you, I will give this world as a gift
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా^In a world without you, I will sacrifice myself
నువ్వుంటే నా జతగా^If you are by my side
ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా^If someone asks for the meaning of love, I will show them you and me
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా^If even that love comes in the way, I will cut it down with my own hands
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా^With the help of a needle and thread, I will stitch together hair and mustache
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా^Like a coconut hiding water, I will cover you in my heart
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా^Will a rose bloom on the edge of a matchstick?
పువ్వుల్లోని తేనె పురుగులకందునా^Will the honey in the flowers be accessible to the insects?
మొసలి తగిలి మొగ్గనై మొలిచా^I sprouted like a bud touched by a crocodile
బూచినే చూసిన పాపనై బెదిరా^I was frightened like a child who saw a ghost
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా^If you are by my side, I will be your breath
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా^If you are by my side, I will be your breath
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా^If you are by my side, I will be your breath
నేనుంటా ఊపిరిగా...^I will be your breath...
(నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)^(If you are by my side, I will be your breath)
(నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)^(If you are by my side, I will be your breath)
నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే^I cannot live in a world without you
నువ్వుంటే నా జతగా^If you are by my side