Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hrudayam Anu
Srinivas, Srilekha and Parthasarathy
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే
వయసు అను గగనంలో మనసు అను మేఘంలో
చిరు ఆశల వర్షంలో నన్ను గుచ్చి గుచ్చి తడిపావే
నా అణువు అణువు నువ్వేలే నీ తనువు తనువు నాదేలే
ప్రతి క్షణము క్షణము మనదేలే ఓ చెలీ
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే
వెన్నెల వల విసిరి నీ కన్నుల వెలుగిస్తా
మెరుపుల మెడ వంచి నీ మెడలో గొలుసేస్తా
ఆహా చుక్కలు అన్ని చేపలు చేసి నీకే కమ్మని విందిస్తా
మబ్బుని దించి సబ్బుగా మార్చి నీకే స్నానం చేయిస్తా
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే
(B-o-y boy, boy అంటే అబ్బాయి
G-i-r-l girl, girl అంటే అమ్మాయి
This girl is so hot that will make him crazy
They're just gonna rock, so take it easy
వీళ్లిద్దరి మద్యనా touching touching
అర్రె anytime anywhere kissing kissing)
కాలికి రెక్కలు కట్టి నీ కౌగిట వాలిపోతా
పూలని అప్పడిగి పువ్వు రేకుని చీర కుడతా
ఆకాశాన్నే చాపే చుట్టి నీకే పరుపుగా పరిచేస్తా
సుర్యుడ్నే ఓ గుద్ధుతో చంపి పొద్దె పొడవని ముద్దిస్థా
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే
(B-o-y boy, boy అంటే అబ్బాయి
G-i-r-l girl, girl అంటే అమ్మాయి
This girl is so hot that will make him crazy
They're just gonna rock, so take it easy)