Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Black And White Raja
Rahul Sipligunj feat. Sahithi, Vedhika, Oviya & Raghava Lawrence
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆ ఊగేద్దామ ఇయ్యాల
అరె నువ్వు నేను ఉయ్యాల
కనుల ఈల ఉయ్యాల
కలలన్నీ కుప్పగ పొయ్యాల
దొంగా police ఆటల్లో పట్టుకుంటే డర్ర
అ డమాల్ డిమాల్ డిమాలో
చుట్టుకుంటే ఉవ్వ
ఒక చొక్కా oka బలపం
ఒక pant ఒక pen
Oka చొక్కా ఒక బలపం
ఒక pant ఒక pen
నువ్వే chocolate నడిచే coconut
వస్తా నేను నీయెంట ట టా
హే తియ్యని పచ్చిమిర్చి
నువ్వు నా గుండె గిచ్చి
మత్తే ఎక్కించావంటా
White-u సిలకవే light-u సిగ్గువే
Tight-గా కడితివే నడుమున మడతకే
హే అల్లరే పెడితివే హద్దు దాటేస్తివే
అక్కడే నిలబడి ఇక్కడేదో చేస్తివే
చక్కా చక్కని నడక చూస్తే కిక్కే ఎక్కెనే
హే అందాలన్నీ తళుకుమంటే
Mind-u మారెనే
నే black and white రాజా
నువ్వు తల్లో ఎట్టిన రోజా
నే black and white రాజా
నువ్వు తల్లో ఎట్టిన రోజా
ఓ రావే నా గులాబ్ జామూన్
ఆడదాం triple game
హత్తుకో నన్నియాల ఎత్తుకో
బావ చెయ్యి మీద చెయ్యేవేసి
బుగ్గలోన चुम्मा ఇచ్చి
మనసులో bulb switch on చేసుకో
హే గమ గమ రిమ రిమా
Beer లాంటి సరసమా
వచ్చావమ్మ ఎదకు ఎదురుగా
హే సర సరా బిర బిరా
సరససుకొచ్చా సరసర
వయసుకొచ్చిన white గుర్రమురా
ఒళ్ళు మొత్తం మచ్చలు ఉంటే
Lucky chance రా
నన్ను okay అంటూ
ఒప్పేసుకుంటే risk-ye లేదురా
నే black and white రాజా
నువ్వు తల్లో ఎట్టిన రోజా
నే black and white రాజా
నువ్వు తల్లో ఎట్టిన రోజా
అరెరే వెచ్చగా వలపు పెంచి
ముగ్గురికి ముగ్గులు వేసి
సొగసే రెచ్చగొట్టావ్ కాసుకో
మూడు ముక్కలంటే మీరే
మూడు నాకు పెంచసావే
సమ్మనైన మంట రేగే ఎందుకో
కర కర కొర కొర కన్నుల్తోనే కొరకరా
కన్నె మేను అంతా చురుకురా
హే కమ్మగా దిమ్ముగా ఆడదామా దమ్ముగా
జలకులిస్తే life జిల్ జిలే
చికు చికు చిక్కు చికు బుకు
ఎర్రసోకు చైనా silk రా
అరె కుర్ర కుర్రా lips మాత్రం dairy milk రా
నే black and white రాజా
నువ్వు తల్లో ఎట్టిన రోజా
నే black and white రాజా
నువ్వు ల్లో ఎట్టిన రోజా
నువ్వే chocolate నడిచే coconut
వస్తా నేను నీయెంట ట టా
Hey తియ్యని పచ్చిమిర్చి
నువ్వు నా గుండె గిచ్చి
మత్తే ఎక్కించావంటా... ఔను పోరీ
White-u సిలకవే light-u సిగ్గువే
Tight-గా కడితివే నడుమున మడతకే
హే అల్లరే పెడితివే హద్దు దాటేస్తివే
అక్కడే నిలబడి ఇక్కడేదో చేస్తివే
చక్కా చక్కని నడక చూస్తే కిక్కే ఎక్కెనే
హే అందాలన్నీ తళుకుమంటే
Mind-u మారెనే
నే black and white రాజా
నువ్వు తల్లో ఎట్టిన రోజా
నే black and white రాజా
నువ్వు తల్లో ఎట్టిన రోజా