Skip to content

Evevo Chilipi Thalapu

P. B. Sreenivas, S. Janaki, K. V. Mahadevan
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది మరపురాని తొలిరేయి మరల రానిది మరపురాని తొలిరేయి మరల రానిది మగువ జీవితాన ఇదే మధురమన్నది ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో ఒక్క క్షణం మ్మ్ మ్మ్ మ్మ్ ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది కన్నె మనసు ఏవేవో కలలు కన్నది కన్నె మనసు ఏవేవో కలలు కన్నది ఆ కలల రూపు ఈ రేయే కాంచమన్నది మ్మ్ మ్మ్హు. ఆహా ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి తీసియున్న తలపులను మూయమన్నది తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి తీసియున్న తలపులను మూయమన్నది మనసు తోటి తనువు కూడ నీది కానున్నది మనసు తోటి తనువు కూడ నీది కానున్నది మనుగడ ఈ నాటితో మనది కానున్నది ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో