Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neekishtamainadi-God66Tv
King Johnson Victor
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
బలి అర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
కయ్యీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబెలు అర్పణ నచ్చింది దేవునికి
కయ్యీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబెలు అర్పణ నచ్చింది దేవునికి
అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం
అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే
నీకిష్టమైనది
దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా
దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా
నీ ధనము ధాన్యము కంటే ఒకపాపి మార్పుముఖ్యం
నీ ధనము ధాన్యము కంటే ఒకపాపి మార్పుముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
బలి అర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు