Skip to content

Haayi Haayiga

Ghantasala, Jikki
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గన ఓయి సఖా ఆ ఆ ఆ. హాయి సఖా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ లీలగా పువులు గాలికి వూగా సనిదమ దనిసా గమ గమ దనిసా రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని లీలగా పువులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా ఆ ఆ ఆ జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగేఏమో ఏమో తటిల్లతికమే మెరుపు ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో మయిలు రాజు దరి మురిసినదేమో మైమరపేమో మయిలు రాజు దరి మురిసినదేమో వలపు కౌగిలుల వాలి సోలి వలపు కౌగిలుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే ఆ ఆ ఆ ఆ ఆ చూడుమా చందమామ అటు చూడుమా చందమామ కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ ఆ ఆ ఆ చూడుమా చందమామ వగలా తూలే విరహిణులా వగలా తూలే విరహిణులా మనసున మోహము రేపు నగవులా మనసున మోహము రేపు నగవులా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే ఆ ఆ ఆ ఆ ఆ కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగవా తనియగా చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయనోయీ ఆనంద నాట్యాలు సేయనోయీ సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ దనిసా గమ దనిసా దనిసా సాహిత్యం: సముద్రాల (సీనియర్)