Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neevevvaro
G.V. Prakash Kumar, Siddharth, Saindhavi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మగువనే గెలిచావురో నచ్చావురో
నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మగువనే గెలిచావురో నచ్చావురో
నీ చూపులే నను లాగెనో
ఈ ప్రేమలో ముంచేసెనో
నీ అడుగులో ఓ నీడలా నడిపించెనో
చిరుఎండలో జడివానవో
తెలిమంచులో చలిమంటవో
కనుసైగతో మనసెరిగిన తొలిప్రేమవో
ఏవైపుగా ఎగిరెళ్లనే
ఆ నింగిలో నీతో ఇక
నీ గుండెలో కొలువుండని
నా ప్రాయమే ఈడేరగా
దూరాలు సెలవని తొలగెనులే
నెమ్మదిగ మనసులు కలిసెనులే
నీ వేలితో నా వేలికే చెలిమాయెలే
నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మగువనే గెలిచావురో నచ్చావురో
నీ శ్వాసలే నను తాకగా
నా సిగ్గులే చితికాయిలే
నీ పరిమళం నను చేరగా
నా తలపులే శృతిమించెలే
మనసిలా పడవగ మారెనులే
అలజడికి అటు ఇటు ఊగెనులే
దరిచేరునో నీ ఒడిచేరునో ఎటు సాగునో
నాకోసమే వచ్చావురో
కనురెప్పలా కాచావురో
ఈ మగువనే గెలిచావురో
నచ్చావురో
చిరుఎండలో జడివానవో
తెలిమంచులో చలిమంటవో
కనుసైగతో మనసెరిగిన తొలిప్రేమవో