Skip to content

Kanti Paapavale

Karthik
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

కంటి పాప వలే నన్ను కాచుటకు నేను ఆర్హుడ నా, నేను ఆర్హుడ నా గోర పాపినైన నను మన్నించుటకు నేను ఆర్హుడ నా, నేను ఆర్హుడ నా వేదనలు భరియించి అవమానం సహియించి నా కోరకు శిలువలో ప్రాణంను అర్పించుటకు నేను ఆర్హుడ నా నన్ను పరమునకు చేర్చుటకు నీవే నా దరి చేరితివి నాకు విడుదలనిచ్చుటకు నా దోషములు మొసితివి నా శాపము తోలగించుటకు నీవే పాపముగా మారి నన్ను శుద్దిని చేయిటకు నీ రక్తము చీందించితివి నాలో ఉపిరి నీలుపుటకు నీ తుది స్వాస వీడితివి ఇంత ప్రేమ చుపుటకు నేను ఆర్హుడ నా నాలో ఉపిరి నీలుపుటకు నీ తుది స్వాస వీడితివి ఇంత ప్రేమ చుపుటకు నేను ఆర్హుడ నా కంటి పాప వలే నన్ను కాచుటకు నేను ఆర్హుడ నా, నేను ఆర్హుడ నా అల్పుడను నను కరుణించి రక్షణ కవవం నాకిచ్చి యోగ్యడవంటు నను పిలచి నీ వారసునిగా చేసితివి అర్పింతును దేవా నీకే సర్వ ఘణత ప్రభావమును నా జీవిత పరింతము నీ దాసుడనై భ్రతీకేదను నీ చరణములను హత్తుకోని అద్దరి చేరుకోందునయ్యా నీ మహిమ కాంతులలో నీవశింతునయ్యా నీ చరణములను హత్తుకోని అద్దరి చేరుకోందునయ్యా నీ మహిమ కాంతులలో నీవశింతునయ్యా కంటి పాప వలే నన్ను కాచుటకు నేను ఆర్హుడ నా, నేను ఆర్హుడ నా గోర పాపినైన నను మన్నించుటకు నేను ఆర్హుడ నా, నేను ఆర్హుడ నా వేదనలు భరియించి అవమానం సహియించి నా కోరకు శిలువలో ప్రాణంను అర్పించుటకు నేను ఆర్హుడ నా