Skip to content

Neekavalasindhi Naa

Mano, K. S. Chithra
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నీక్కావలసింది నా దగ్గర ఉంది నీక్కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా ఆకు పోక చూసుకో కొరికేది ఏనాడు చెప్పుకో సోకు సున్నం రాసుకో సొగసంతా మడిచేసి ఇచ్చుకో సరాసరిగా రమ్మంటు నిన్నే పిలవాలి తొలిసారి అ ఆ నరనరాలా జుమ్మంటు నేనే తగలాలి ప్రతిసారి ధీమ్ తరికిట ధీమ్ తరికిట దీని కాలి అందెలు తాం తరికిట తాం తరికిట తాలమేయగా పలకాలి నీపాట పరువాల నా తోట చం చం చం నీక్కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారిక చూసుకో చలి వేడుకా ఆటు పోటూ గుండెలో అదిరింది కుర్రదాని వెన్నులో చాటు ఘాటు ముద్దులో మునిగాడు కుర్రాడు మత్తులో ఎడాపెడాగా ఈ మంచు ఇట్టా కురిసేనా తెలిసేనా అ ఆ తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేనా తరిమేనా ఝం జమ్మని ఝం జమ్మని జాజి పూల పూజలో ఘమ్ ఘుమ్మని ఘమ్ ఘుమ్మని మూడు రాత్రులు నలగాలి నీ ఈడు నాతోడు ఈ వేళ ఝం ఝం ఝం నీక్కావలసింది నా దగ్గర ఉంది నీక్కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా సాహిత్యం: గురుచరణ్: మేజర్ చంద్రకాంత్: యమ్. యమ్. కీరవాణి