Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Muddu Mudduga
S.P.Balasubrahmanyam & Chitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
కనుచూపులే కొంటె మెరుపులై
కవ్వింతలే కన్నె ఉరుములై
కలిపింది వాన కౌగిళ్ళలో
ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
కొత్త కొత్త కోరికా కొంగే దాటు వేళలో
వెన్నపూస లాంటి వోళ్ళు నిన్నే కోరుతున్నది
వెచ్చనైన ఊహలో వోళ్ళే తుళ్ళే హాయిలో
రెచ్చిపోయి కోడె ఈడు నిన్నే తరుముతున్నది
కట్టాలి జట్టు పట్టాలి పట్టు కమ్మంగ వాన జోరులో
పట్టా నీ గుట్టు ఉయ్యాల కట్టు అందాల పూల దీవిలో
మెరుపే మైమరుపై నీ ఒడిలో దాగే వేళా
ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
ఆగమంటే ఆగదు అశే నన్ను వీడదు
చిన్నదాని చీర బెంగ తీర్చేదాక వదలదు
తాళలేడు తుంటరి మాటే వినడు పోకిరి
తెల్లవారిపోయేదాక ఆపేదెట్టా అల్లరి
చిక్కావే బొమ్మ దానిమ్మ రెమ్మా చిత్రాలు చేసే వానలో
ఆడించకమ్మా అంటితే కొమ్మ మత్తెక్కిపోయే మలుపులో
వయసే వెల్లువగా కమ్ముకొనే కోలాటంలో
ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
హోయ్ మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
కను చూపులే కొంటె మెరుపులై
కవ్వింతలే కన్నె ఉరుములై
కలిపింది వాన కౌగిళ్ళలో