Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yabba Nee Vaalu Kallu
K. S. Chithra, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
హొయ్ యబ్బా నీ వాలు కళ్ళు హోయ్
జోడు పిస్తోలు గుళ్ళు
హొయ్ యబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
తడితే నా గుండె ఝల్లు
అరె పాప, సిరి చేప కొంగెత్తి కట్టెయ్ మాక
ఓరయ్యో మావయ్యో ముద్దెట్టి కొట్టెయ్ మాక
అరె బుల్లో బులిపించుకోన
జిలో జిల్లో మురిపించుకోన
అబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
తడితే నా గుండె ఝల్లు
హోయ్ దోరగుంది పండు అరె యమా యమా యమ్మ
సయ్యన్నదోయి దిండు అరె యమా యమా యమ్మ
మెత్తగా మత్తుగా హత్తుకోరయ్యో
హొయ్ రామా హొయ్ రామా
(హొయ్ రామా హొయ్ రామా)
ఆకు మీద ఒట్టు అరె యమా యమా యమ్మ
లోలాకు మీద ఒట్టు అరె యమా యమా యమ్మ
వద్దని అరిచినా వదలనే బుల్లో
హొయ్ రామా హొయ్ రామా
(హొయ్ రామా హొయ్ రామా)
దుడుకు దుడుకు పదును గురు చెయ్యెద్దంట
పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంట
ఉడుకు ఉడుకు వయసు ఎలా ఆగేనమ్మో
మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో
ఇలా ముంచేస్తే ఏంచేయ్ ను అయ్యో అయ్యో
హొయ్ యబ్బా నీ వాలు కళ్ళు హొయ్ హొయ్ హొయ్ హొయ్
జోడు పిస్తోలు గుళ్ళు
హొయ్ మల్లెపూలు కాలం అరె యమా యమా యమ్మ
చెయ్యాలే ప్రేమ యాగం అరె యమా యమా యమ్మ
ముద్దుగా ముగ్గులో దించనా బొమ్మ
హొయ్ రామా హొయ్ రామా
(హొయ్ రామా హొయ్ రామా)
కొంటె కందిరీగ అరె యమా యమా యమ్మా
కుట్టాక పుట్టే ప్రేమ అరె యమా యమా యమ్మా
పిచ్చిగా వెచ్చగా రెచ్చిపో బాబు
హొయ్ రామా హొయ్ రామా
(హొయ్ రామా హొయ్ రామా)
చురుకు చురుకు మెరుపు రధం లాగించనా
చిలిపి చిలిపి మధన జపం సాగించినా
మెరుపు తగిలి మతులు చెడే నందామయ్యో
వలపు తలుపు తెరిచి సరే అంటానయ్యో
సరే అన్నాక సైలెన్సే గుమ్మో గుమ్మో
అరె యబ్బా నీ వేడి ఒళ్ళు హో
తడితే నా గుండె ఝల్లు
అహ అహ యబ్బా నీ వాలు కళ్ళు హో
జోడు పిస్తోలు గుళ్ళు
వినమన్నా వినడంట ఎట్టాగ చచ్చేదంట
కౌగిట్లో కొచ్చాక కాదంటే భలే తంట
వామ్మో యమా రెచ్చినాడే
వాయ్యో ఒళ్ళు నొచ్చినాడే
యబ్బా నీ వాలు కళ్ళు హో
జోడు పిస్తోలు గుళ్ళు హ హ హ యబ్బ