Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jwalamukhi
Poorvi Koutish
,
A. R. Rahman
,
Sarthak Kalyani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గోటికత్తుల్నే దూసేవురా
ప్రేమే పలికించే ఈ గుండెల్లో
నువ్వే లేక మరల రాక
ప్రాణమంతా పగిలేనిలా
జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా
వీడనే నను వీడవే
నే ఓడనే వసి వాడానే
నా కలలే వెలిగే దారుల్లో
నింపావే చీకటి కన్నుల్లో
ఏమౌతున్న ఎం చేస్తున్న
నీకోసమే చూస్తున్న
లో లోనే చస్తున్న
జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి
జ్వాలాముఖి
జ్వాలాముఖి
లోకమంతా శోఖమై
కాల్చుతోంది ఏకమై
దూరము పెంచే కాలమే దహించే
నీ దరి చేరే తీరలే కోరనా
జ్వాలాముఖి
జ్వాలాముఖి (జ్వాలాముఖి)
జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా