Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gappu Chippu
Mano
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అట్టి పెట్టి బుగ్గలోన ఆశ గుప్పుడు
నింగిలోని చంద్రుడే నీకు పూలెడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజార్చడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
నువ్వు కానరాక పోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చునంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడు
ఇంత అంత కాదు దీని వంత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లని పూలు జల్లుడు
నీ పక్కలోన గుండె తోని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తాడు
నన్నిలా ఒంపుగా పలకరిస్తాడు
అమ్మో ఎన్ని కళలు ఉన్న వయ్యో నీకు పిల్లడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అట్టి పెట్టి బుగ్గలోన ఆశ గుప్పుడు
నింగిలోని చంద్రుడే నీకు పూలెడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజార్చడు
ఎప్పుడు ఎప్పుడు