Skip to content

Chanaknanchal

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ చెలియా... చమక్ నాంచల్ చమక్ నాంచల్ చమక్ నాంచల్ అబయా... చూపుతో కొంటెగా నీ బుగ్గ కొరికిపోనా... చూపులే ఆపగ ఓ చిలిపి మంత్రమెయినా... అందాల తోలిసంద్యవేలా... చల్ల గాలల్లే నిన్నటుకొనా... పరువాలు గిల్లేయకుండా... మంచుపరదాని అడ్డెట్టుకొనా... నువ్వలా పువ్వులా నట్యమే చేయగా నడుము తడుముకొనా... మెనినే తాకితే చేతికే నేనిక పూల సంకెలైనా... ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ చెలియా... చమక్ నాంచల్ చమక్ నాంచల్ చమక్ నాంచల్ అబయా... సందెవెలకే చందమామలా కొంగుచాటుగా తోందిచూడనా... కన్నెపొంగులా గుట్టుదాచగా నీలిమబ్బునే పైటవేయనా... చేయేస్తే జారకే జవరలా... నిన్నింక వీడనే మధుబాల... గిచ్చేసి పోకురా గోపాలా... వెచ్చంగ నిలువెల్లా... నువ్వెంత వద్దొద్దు అన్నా... వెంట పడటానే ఓ ముద్దుగుమ్మా... నువ్వెంత మొనగొడివైనా... నీ చేతులకు నే చిక్కుతానా... నింగిలో దాగినా తారలే సాక్షిగా తాలి నీకె కడతా... నన్నిలా నీడలా జాడలే లాగిన నీకు పడను అంటా... ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ చెలియా... చమక్ నాంచల్ చమక్ నాంచల్ చమక్ నాంచల్ అబయా... అమ్మదొంగనీ కొంటెఅల్లరీ సాగనివ్వనే గండుకోయిలా... లేటగుండెపై రత్నాహారమై హత్తుకుంటలే అన్నివేళలా... కవ్వింత లేలరా సోగ్గాడా... సైఅంటు రాకురా మసకేలా... మువ్వల్లే మోగలే రేయంతా... వయ్యారి నేరజానా... అరె ఆకొంటే మీమాట తీరు... మాకు ఏవైపు చుట్టాలు మీరూ... వరసైన బావయ్య వీడూ... మస్తు ముద్దిచ్చుకున్దాకా పొడూ... తోటలో బావయా కోతివే నీవయా దొరపళ్ళ దోంగా... పుస్తెలే కట్టినీ ముక్కునే పిండుతా ఎగిరిపడకే మంగా... ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ ఛనక్ నాంచల్ చెలియా... చమక్ నాంచల్ చమక్ నాంచల్ చమక్ నాంచల్ అబయా... చూపుతో కొంటెగా నీ బుగ్గ కొరికిపోనా... చూపులే ఆపగ ఓ చిలిపి మంత్రమెయినా... అందాల తోలిసంద్యవేలా... చల్ల గాలల్లే నిన్నటుకొనా... పరువాలు గిల్లేయకుండా... మంచుపరదాని అడ్డెట్టుకొనా... నువ్వలా పువ్వులా నట్యమే చేయగా నడుము తడుముకొనా... మెనినే తాకితే చేతికే నేనిక పూల సంకెలైనా...