Skip to content

Chinnadana Neekosam (From"Chinnadana Neekosam")

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఓ బుగ్గ గిల్లి బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ शुरू కానివే ఓ. కళ్ళు నిన్ను చూసేసాయే నవ్వు నీది నచ్చేసిందే నీ కోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదాన నికోసం ఆ చిన్నదాన చిన్నాదానా నికోసం అరే చిన్నదాన నికోసం ఓయ్ చిన్నదాన చిన్నాదానా నికోసం ఓ బొండుమల్లి బొండు మల్లి జారిపోకే గుండే గిల్లి ఇకపై అన్ని నువ్వేలే ఓ. కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త ఆవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైన అరె చిన్నదాన నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నాదానా నికోసం అరె చిన్నాదానా నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నాదానా నికోసం హా . అరెరె అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తియ్యని పాపిడి పుల్లని మామిడి ఎ దేశం పిల్ల నువ్వే సొల్లుడి ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎత్తు పళ్లెం ఉన్న కన్యాకుమారి తవ్విస్తా నీకే బల్లారి అరె చిన్నదాన నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నాదానా నికోసం అరె చిన్నదాన నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నాదానా నికోసం ఓ బుగ్గపై చుక్కాని దిష్టికే పెట్టనా నువ్వేస్తే లంగా పైనే వోణి గుండెల్లో రైల్ ఇంజిన్ కూ అంటూ కూసిందే సిగ్నలే ఇచ్చేయ్ గిన్నె కోడి గుంటూరో నెల్లూరో వెళదాం రావే ఏలురో పిల్ల పట్టాలిక ఎక్కసాక నువ్వే నా జోడి నీకోసం అవుతానే మోడీ అరె చిన్నదాన నికోసం ఓయ్ చిన్నదాన చిన్నాదానా నీ కోసం అరె చిన్నదాన నికోసం ఓయ్ చిన్నదాన చిన్నాదానా నీ కోసం