Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Swagatham Yuva
S. P. Balasubrahmanyam
,
K. S. Chithra
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(జుంక చక జుం జుంక చక జుం)
(జుంక చక జుం)
ఓ ప్రియా స్వాగతం
ఈ క్షణం శాశ్వతం
ప్రణయ ప్రభాతం
పరిమళ గీతం
పరిచిన పూదారీలో ఓ
ఓ... ఓ
ఓ ప్రియా స్వాగతం
నీవెనా జీవితం
వలపు వసంతం ఇక మన సొంతం
విరిసిన పులకింతలో ఓ
ఓ ప్రియా స్వాగతం
ఈ క్షణం శాశ్వతం
(జుం చక జుం)
(ధింతక ధింతక దిన్నా)
(తక దిన్నా తకధిం)
(ధింతక ధింతక దిన్నా)
(తక దిన్నా తకధిం)
పరాకుగా కొంగే జారే
సంగతి ఏవంటున్నదో
తరంగమై పొంగే ఎదలో రహస్యమేముందో
కుమారిగా ఎన్నాళ్లింకా
కూర్చోవాలో ఏమిటో
సుమారుగా సూచిస్తావా సుమూర్తమేనాడు
కరిగిన మౌనంలో
కరిగిన ప్రాణంలో
చెలియ సరాగం చెలిమి పరాగం
చిలికిన తేనె వానల్లో ఓ
ఓ ప్రియా స్వాగతం
ఈ క్షణం శాశ్వతం
మనోహరా మన్నిస్తావా
నిన్నే చేరే లాలస
స్వయంవరం చాటించి
నే స్వయాన విచ్చేసా
మనో రధం చేయిస్తానే
మైమరపించే మానసా
మదాలసా శృతిమించాలి
సుఖాల హైలెస్సా
తరిగిన దూరంలో
దొరికిన తీరంలో
తొలి శుభలేఖ తలపులు తాక
వెలిగిన నీలి వన్నెల్లో
ఓ ప్రియా స్వాగతం
ఈ క్షణం శాశ్వతం
ప్రణయ ప్రభాతం
పరిమళ గీతం
పరిచిన పూదారీలో ఓ
ఓ... ఓ