Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Maaralente (From "Komaram Puli")
A. R. Rahman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మారాలంటే లోకం మారాలంటా నువ్వే
పీల్చే గాలి అందరి కోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్ధం
ఒక్కరికైనా మేలు చేస్తే
లోకమంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే
లోకమంతా హాని కలిగేను
మారాలంటే లోకం మారాలంటా నువ్వే
నువ్వంటే లోకం నీ వెంటే లోకం
ఈ మాటే శ్లోకం సోదరా
నువ్వంటే లోకం నీ వెంటే లోకం
ఈ మాటే శ్లోకం సోదరా
(మా తెలుగు తల్లికి మల్లెపూల దండ)
మా తెలుగు తల్లికి మల్లెపూల దండ
మారాలంటే లోకం మారాలంటా నువ్వే
పీల్చే గాలి అందరి కోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్ధం
ఒక్కరికైనా మేలు చేస్తే
లోకమంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే
లోకమంతా హాని కలిగేను
సహనంలో గాంధీజీ సమరంలో నేతాజీ
సహనంలో గాంధీజీ సమరంలో నేతాజీ
మారాలంటే లోకం మారాలంటా నువ్వే
(మా తెలుగు తల్లికి మల్లెపూల దండ)
(మా తెలుగు తల్లికి మల్లెపూల దండ)