Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chal Cha Rey
Clinton Cerejo
,
Yuvan Shankar Raja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
चल चल रे चल मेरे साथी
हम बन गए हैदराबादी
తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ
Everybody is what they wanna be
प्यार से जीतेंगे हम सभी
ప్రతి నిత్యం మదిలో నిలిచే
నీది నాది మన twin city
Awaken city, girls are so pretty
పడదామా పోటి పద నా తోటి
In cyber city ప్రతి beauty పోటీ
They love their duty and also party
चल चल रे चल मेरे साथी
हम बन गए हैदराबादी
తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ
Everybody is what they wanna be
प्यार से जीतेंगे हम सभी
ప్రతి నిత్యం మదిలో నిలిచే
నీది నాది మన twin city
If u wanna learn about history
It's never ever ending true glory
If u wanna learn about history
It's never ever ending true glory
ముత్యాలు, గాజుల షెహరు అనుకుంటే పొరబడతారు
మునుముందుకు సాగే తీరు గమనిస్తే జై కొడతారు
మన గోల్కొండ సాలార్జంగ్, చార్మినారు
ఘన చరితేలే అని చెపుతుంటారు
కానీ చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు, ఐమాక్స్ హాలు
తెగ సరదాగా ఎపుడూ చుడుతుంటారు
ఉరుకుల పరుగుల నగరం ఇది లేరా మనకిక new halt
Busy busy బతుకుల సమరం
It's a seriously new new venue
चल चल रे चल मेरे साथी
యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం
ఈ సైబర్ బాబుల కష్టం, పెంచునులే ఆంధ్రా income
ఎకడెక్కడి నుంచో యువతే ఎంతో ఆశలతోటి
ఈ హైదరబాదుకి కదిలొస్తారు
కొంచెం తెలివి చొరవా చూపకపోతే ఎవరే అయినా
ఈ silicon speeduకి తడబడతారు
ఉరుకుల పరుగుల నగరం ఇది లేరా మనకిక new halt
Busy busy బతుకుల సమరం
It's a seriously new new venue
चल चल रे चल मेरे साथी
हम बन गए हैदराबादी
తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ
Everybody is what they wanna be
प्यार से जीतेंगे हम सभी
ప్రతి నిత్యం మదిలో నిలిచే
నీది నాది మన twin city