Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Punnami Raathri
S. P. Balasubramanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పున్నమి రాత్రి... పువ్వుల రాత్రి
వెల్లువ నాలో... పొంగిన వెన్నెల రాత్రి
మగువ సోకులే మొగలి రేకులై
మత్తుగ పిలిచే రాత్రి
మరుడు నరుడిపై మల్లెలు చల్లి
మైమరపించే రాత్రి
ఈ వెన్నెలలో... ఆ వేదనలో
నాలో వయసుకు నవ రాత్రి
కలగా మిగిలే కడరాత్రి
పున్నమి రాత్రి
కోడెనాగుకై కొదమనాగిని
కన్నులు మూసే రాత్రి
కామదీక్షలో కన్నెలందరు
మోక్షం పొందే రాత్రి
నా కౌగిలిలో... ఈ రాగిణితో
తొలకరి వలపుల తొలి రాత్రి
ఆఖరి పిలుపుల తుది రాత్రి
పున్నమి రాత్రి... పువ్వుల రాత్రి
వెల్లువ నాలో... పొంగిన వెన్నెల రాత్రి