Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ekkada Ekkada
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే luckఅను తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా
కనులకు కనరావా
ఉన్నాను రావా
నలు చెరుగుల తిరుగుదు మరి
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే luckఅను తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
ఆకారం చూస్తే సరిపోదంటా
ఒకటే గురుతూ తెలిసేదెట్టా
ఆకారం చూస్తే సరిపోదంటా
ఒకటే గురుతూ తెలిసేదెట్టా
ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ
ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ
గుట్టు మట్టు చేసీ
పుట్టు మచ్చను చూసీ
టక్కున పట్టేయ్యాలి
నక్కను తొక్కేయ్యాలి
పొరబడి పరులకు దొరకక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే luckఅను తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా
కనులకు కనరావా
ఉన్నాను రావా
నలు చెరుగుల తిరుగుదు మరి
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే luckఅను తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
(కృష్ణా హరే రామ హరే
కృష్ణా హరే రామ హరే)
పద్మిని జాతి స్త్రీ
పద్మిని జాతి స్త్రీ
పద్మిని జాతి స్త్రీ
శ్రీదేవి వాణి పశుపతి రాణి
ఎదురై నిలిచే సమయములోనా
శ్రీదేవి వాణి పశుపతి రాణి
ఎదురై నిలిచే సమయములోనా
ఎల్లాగనీ గుర్తించనూ శ్రీదేవినీ ఆ దేవిని
ఎల్లాగనీ గుర్తించనూ నా దేవి ఏదో
గుర్తులు గుట్టుగ దాచి
అల్లరి పెట్టే వేళ
ఎవ్వరి నవ్వులు నమ్మను
గుండెను ఎవ్వరికివ్వను
హరి హరి ఇకమరి పని సరి
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా
కనులకు కనరావా
ఉన్నాను రావా
నలు చెరుగుల తిరుగుదు మరి