Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Peelings
Shankarr Babu Kandukoori, Laxmi Dasa, Devi Sri Prasad, Chandrabose, Siju Thuravoor
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
മല്ലികാബാണന്റെയമ്പുകളോ
കൺമുനത്തുമ്പുകളോ
അമ്പിളി പൂനിലാ നാമ്പുകളോ
പുഞ്ചിരിത്തുമ്പികളോ
മുല്ലമലർ മണിചെണ്ടുകളോ
നിൻ മണിചുണ്ടുകളോ
തേൻ തെരഞ്ഞെത്തുന്ന വണ്ടുകളോ
പൂങ്കിനാത്തുണ്ടുകളോ
ఆరింటికోసారి ఏడింటికోసారి
పావు తక్కువ పదింటికోసారి
పడుకుంటే ఓసారి మేలుకుంటే ఓసారి
ఏమి తోచక కూసుంటే ఓసారి
ఏలు నొక్కుతుంటే ఓసారి ఓసారి
కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి
వచ్చుండాయ్ peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings Peelings-u Oo
వచ్చుండాయ్ peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings Peelings-u
ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి
చాటు మాటుగా సై అంటే ఓసారి
పూలెడితే ఓసారి నగలెడితే ఓసారి
సాదా సీదా చీర కట్టేత్తే ఓసారి
ఒళ్లు ఇరుసుకుంటే ఓసారి ఓసారి
ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి
నీళ్లు తోడుతుంటే నిజ్జంగా ఓసారి
వచ్చుండయి peelings-u
వచ్చుండయి peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings Peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings Peelings-u
മല്ലികാബാണന്റെയമ്പുകളോ
കൺമുനത്തുമ്പുകളോ
അമ്പിളി പൂനിലാ നാമ്പുകളോ
പുഞ്ചിരിത്തുമ്പികളോ
മുല്ലമലർ മണിചെണ്ടുകളോ
നിൻ മണിചുണ്ടുകളോ
തേൻ തെരഞ്ഞെത്തുന്ന വണ്ടുകളോ
പൂങ്കിനാത്തുണ്ടുകളോ
రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు ఆ
పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు
దండాన నీ సొక్కా ఆరేస్తున్నప్పుడు
నీ ఒంటి వాసన
తెగ గుర్తొచ్చిందప్పుడు
రెండు సేతులా నీ జుట్టు ముడిసినప్పుడు
దిండుకతుక్కొని పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు అవలించినప్పుడు
వచ్చుండాయ్ peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings Peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings Peelings-u
മല്ലികാബാണന്റെയമ്പുകളോ
കൺമുനത്തുമ്പുകളോ
അമ്പിളി പൂനിലാ നാമ്പുകളോ
പുഞ്ചിരിത്തുമ്പികളോ
నవ్వుతూ వాలుతూ
నా తలను తుడిచినప్పుడు
నడుమ నడుమ నువ్వు
నా నడుము తురిమినప్పుడు
నువ్ అన్నం కలిపి నోట్లో
ముద్ద పెట్టినప్పుడు
ఎంగిలి మూతితో నువ్వు
ముద్దు పెట్టినప్పుడు
సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు
సాయం సేత్తో సెయ్యేసినప్పుడు
సొంత మొగుడు సెంత
సిగ్గు పడినప్పుడు
వచ్చుండాయ్ peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings peeling-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చుండాయ్ peelings-u
వచ్చి వచ్చి చంపేస్తుండయి
Peelings peelings-u
മല്ലികാബാണന്റെയമ്പുകളോ
കൺമുനത്തുമ്പുകളോ
അമ്പിളി പൂനിലാ നാമ്പുകളോ
പുഞ്ചിരിത്തുമ്പികളോ
മുല്ലമലർ മണിചെണ്ടുകളോ
നിൻ മണിചുണ്ടുകളോ
തേൻ തെരഞ്ഞെത്തുന്ന വണ്ടുകളോ
പൂങ്കിനാത്തുണ്ടുകളോ