Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Raja Sekhara
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మదన మనోహర సుందర నారి
మధుర దరస్మిత నాయన చకోరి
మంద గమన జిత రాజ మరాలీ
నాట్య మయురీ
అనార్కలీ అనార్కలీ అనార్కలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాజ శేకర నీపై మోజు తీర లేదురా
రాజ సాన ఎలారా
రాజశేకర నీపై మోజు తీర లేదురా
రాజ సాన ఎలారా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాజశేకరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాజ శేకర నీపై మోజు తీర లేదురా
రాజ సాన ఎలారా రాజశేకరా
మనసు నిలువ నీదురా మమత మాసి పోదురా
మనసు నిలువ నీదురా మమత మాసి పోదురా
మధురమైన భాధ రా మరపు రాదు రా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాజ శేకర నీపై మోజు తీర లేదురా
రాజ సాన ఎలారా రాజశేకరా
కాని దాన కానురా కనులనయిన కానరా
కాని దాన కానురా కనులనయిన కానరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జాగు చేయ నీలర వేగ రావదేలరా
జాగు చేయ నీలర వేగ రావదేలరా
చేర రారా చేర రారా చేర రారా