Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kalloki Dilloki
Chakri
Popularity · Very high
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కల్లోకి దిల్లోకి love mail అయ్యి వచేసావే పిల్లో నా full-o జిల్ జిలో
కల్లోకి దిల్లోకి love mail అయ్యి వచేసావే పిల్లో నా full-o జిల్ జిలో
Line ఎసి లాగేసి sign ఎసై పట్టేసావ్ ప్యారో న ప్యారో సితారో
Hutch signal అయ్యి నిలుచుట వచ్చి నీతో నీడై సాగా
Touch screenల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన
రూపే నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే ముందరా
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా
ఎహె కల్లోకి
అర్ దిల్లోకి
కల్లోకి దిల్లోకి love mail అయ్యి వచేసావే పిల్లో నా full-o జిల్ జిలో
కొత్త Idea మార్చేస్తుంది నిండు జీవితాన్నే
నువ్వు అందితే అయిపోతుందే life Gold Coin-e
ఎండలోవానై కురిసావే చెలి చల్లగా తాకవే
రేయిలో మెరుపై మెరిసావే నను వెలుగై చేరావే
నువ్వే... दिल धड़कन వె
నువ్వే నా तन मन వె
నువ్వే నా मोहब्बत వ్
నా यावत् వె నా భవిష్యత్ వె
ఎహె కల్లోకి
అర్ దిల్లోకి
కల్లోకి దిల్లోకి love mail అయ్యి వచేసావే పిల్లో నా full-o జిల్ జిలో
తిట్టు కొట్టు పడతానే నువ్వంటే ఎంత love లే
నిను నాలో దాచుకుంటానే నా Swiss Bank నువ్వే
నిను వెతుకుతూ నే వెళ్తుంటే నువ్వు ఎదురై వచ్చావే
నను వలపుల సరసులలోన గమ్మత్తుగా ముంచావే
నువ్వే నా ప్రియానిధివే నువ్వే పరమావధివే
వరమై నను చేరవే ఇప్పుడే
వస్తా దరికొస్తా నీ వెంటే ఎగిరి నేనొస్తా
వుంటా నీ వెంట నా life-line నువ్లే
ఎహె కల్లోకి
అర్ దిల్లోకి
కల్లోకి దిల్లోకి love mail అయ్యి వచేసావే పిల్లో నా full-o జిల్ జిలో
Hutch signal అయ్యి నిలుచుట వచ్చి నీతో నీడై సాగా
Touch screenల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన
రూపే నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే ముందరా
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా
రూపే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే ముందరా
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా