Skip to content

DOORAM

Popularity · Moderate

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

దూరం ఎంతెంత దూరం తీరం చేరేది భారం దూరం ఎంతెంత దూరం తీరం చేరేది భారం కాలం చాలక అందరం మొహం తీరని చందం దూరం ఎంతెంత దూరం తీరం చేరేది భారం వెలుగు వరం తిమిరంలో మనిషి బలం బ్రతుకు ఫలం మమకారం చెడదు నిజం రేయి గడచిన తారలం దారి మరచిన దీనులం అందిన తీరం ఎంతకీ చేరం అందుకే చాలు విహారం దూరం ఎంతెంత దూరం తీరం చేరేది భారం మదికి వరం చెలికారం తెలిసి మనం మసలు క్షణం కలకాలం నిలుచు నిజం రాతి మరుగున నీరులం లోన నిలిచిన ప్రేమలం అందుకో జాలం అందుకే దూరం ఇంతకీ లేదు విచారం దూరం ఎంతెంత దూరం తీరం చేరేది భారం దూరం ఎంతెంత దూరం తీరం చేరేది భారం