Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oh Mariyaa
Devanand Sharma, Yogindran, Febi Mani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(Www ప్రేమ dot com
Connecting to India
Call from మరియా
మరియా
మరియా)
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా
సాగరానికీ fishing net
ప్రేమించడానికీ internet
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
(Internet)
మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు
ప్రేమను జీవిత ఖైదిని చేసీ jail-uలో ఉంచొద్దు
హృదయాన్నే చలించీ పరిగెత్తిరా మనకుంది net-cafe వేగంగానురా
Computerతో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి
ప్రేమామయం చెయ్యాలి భూమి
ఓ మరియా
ఓ మరియా
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా
సాగరానికీ fishing net
ప్రేమించడానికీ internet
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
(Internet)
అందాలన్నీ పట్టిక వేసి చూపును internet
మనసును మీటి mouse-uను తడితే దొరుకును జూలియెట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా
సాగరానికీ fishing net
ప్రేమించడానికీ internet
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
మరియా, మరియా, మరియా, మరియా
మరియా, మరియా, మరియా, మరియా
మరియా, మరియా, మరియా, మరియా
మరియా, మరియా, మరియా, మరియా