Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sita Ram
Chinmayi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
జాగేలరా ఓ రాఘవా
జాగేలరా ఓ రాఘవా
జగాలేలుతూ జానకీ నాయకా
ఇలా సీతపై సీత కన్నేకా
సాయం సంధ్యా వేళల్లోనా
సరయు తీరం ధారుల్లోనా
ఇది వలపుగా వీచావే ఛావని
ఆహ్వానించే ఆరాటంలో
ఆలోచించే ఆనందంలో
కొలుపులు గడిపిన విరహపు తకధిమి
ఆరంభంబా నోచే రంగేమో
జాగేలరా ఓ రాఘవా
జాగేలరా ఓ రాఘవా
తకిట థాం తథోమ్
తతడిగిట తథోమ్
తకిట థాం తథోమ్
తకజని థోమ్
తకిట థాం తథోమ్
తతడిగిట తథోమ్ థోమ్
కోదండం కొలువులోనే దాచేనురా
తనువు ధనుస్సే పొంచివుంది
చిలిపి సమరం చేయగా
పెదవి రధమై పూచివుంది
సరాగముల సేవ చేరుకొనగా
వేగ రారా రవికుల కన్నా
చకోరి చేసే మోరవినరా
ఆదరుబాబు ఈ దరి నీవే
తరరం తరరం తరరం తరరం