Skip to content

Love Elephantla

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

Oley oley oley oley oley-eh Aah oley oley oley oley-ey Rambo say yooo What to say yooo He's gonna rockin nananana nananana చిన్నదైన పెద్దదైన one mark two Love elephant లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో అప్పడ గుండెలో భద్రం రెమో Ramp-walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో Rumble heart లో ringtone రెమో Rainbow రెమో Algebra తన దేహం Amoeba లా పరిణామం King Cobra తన వేగం Queen-uలకి ఉబలాటం Ah ah R E M O రెమో రెమో Rio de janeiro romeo Ah ah R E M O రెమో రెమో Rio de janeiro romeo Love elephant లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో అప్పడ గుండెలో భద్రం రెమో Ramp-walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో Rumble heart లో ringtone రెమో Rainbow రెమో Ring Master సింహంలా చుట్టి ముట్టి వచ్చే గుమ్మలరుగో Sweat లేదోయ్ నాకు Fans ఉన్నారు మనకు విష్ణు చక్రం వేగమల్లే ఒళ్లు తుళ్లిపోయే step-u లివిగో Baby Corn నువ్వు నాకు Teddy bear నేను నీకు Ah ah R E M O రెమో రెమో Yeah he dhil maange more రెమో రెమో Ah ah R E M O రెమో రెమో Yeah he dhil maange more రెమో రెమో Love elephant లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో అప్పడ గుండెలో భద్రం రెమో Ramp-walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో Rumble heart లో ringtone రెమో Rainbow రెమో Ohh oley oley oley oleyo-eh Aah oley oley oley oleyo-eh Come on and take me ho ey Won't you take me oo ey Oo ey ey You gotta get it up I wanna shake it up You wanna salsa Take me To oompha You like to dance Open the rapp నీకు baila నాకు oiyla నీకు salsa నాకు jalsa You like To dance Open The Rapp హిరోషిమా నీవేనా నాగసాకి నీవేనా నీమీదే వేయనా నా ప్రేమ bomb-u హరప్పావి నీవేనా మొహెంజో దారో నీవేనా Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్ Ah ah R E M O రెమో రెమో Yeah he dhil maange more రెమో రెమో Ah ah R E M O రెమో రెమో Yeah he dhil maange more రెమో రెమో Love elephant లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో అప్పడ గుండెలో భద్రం రెమో Ramp-walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో Rumble heart లో ringtone రెమో Rainbow రెమో Algebra తన దేహం Amoeba లా పరిణామం King Cobra తన వేగం Queen-u లకి ఉబలాటం Ah ah R E M O రెమో రెమో Rio de janeiro romeo Ah ah R E M O రెమో రెమో Rio de janeiro romeo You gotta get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rapp నీకు baila నాకు oiyla నీకు salsa నాకు jalsa You like to dance Open the rapp