Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sakhiye (From "Youth - Telugu")
Kittu Vissapragada, G.V. Prakash Kumar, Sinjith Yerramilli, Sindhuja Tanuku
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
పలికానే పెదాలతోనే
పలుమార్లు ఇలా నీ పేరే
అలవాటే లేదాయే
వెతికే మాయావి నీవేలే
ఒకమాటే మాటాడమంటే
మదిదాటే రాలేను అందే
విన్నావా అంటూనే
పిలిచాయి నా మౌనాలే
కలవా కధవా నను తాకే అలవా
మనసే సంద్రంలా మారిందా
సఖియే... సఖియే
కదిలే... కదిలే
నీ గుండెలో చోటివ్వవే
వందేళ్లు నేనుండిపోతానులే
ఆటాడుతూ పాడుతూ
కాలాన్ని గడిపేయనా
నా కోసమే పోరాటమే చేస్తున్న
నీ వైపు చూసానులే
నీ నవ్వులో నా పేరునే
ప్రతిసారి విన్నానులే
తెలుసా రోజంతా నీ వెంటే పడతానే
పోరా అంటున్నా నీ మాటసలే విననే
సఖియే... సఖియే
కదిలే... కదిలే