Skip to content

Sankurathri Kodi

Madhusree
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య ఆకు వక్క వేసినా నోరు పండదేమి ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా సాహసాలు చేస్తే చల్ల పడిపోనా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య