Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naa Tappu Emunnadabbaa
Harika Narayan
,
Mani Sharma
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Hello South India
This is ఊర్వశి
And am the brand of రంభ, ఊర్వశి, మేనకా
Please bless me
My debut, black rose
(Black rose
Black rose)
నేను పుట్టి పుట్టగానే బుగ్గ మీద అమ్మ దిష్టి చుక్క పెట్టినాదే
నేను నడిచి నడవగానే నల్ల తాడు నాన్న నా కాలికి కట్టేసినాడే
నేను నవ్వి నవ్వగానే నా నోరు నొక్కినారు
ఆడి పాడుతుంటే హద్దుల్లో పెట్టినారు
నేను బడికెళ్తే భాగోతం, మరి గుడికెళ్తే ప్రేమ గీతం
నా అందాలు చూసి అబ్బాయిలు tempt అయితే
నా, త, ప్పు, ఏ, ముం, దబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
అర్రె, నా తప్పు ఏమున్నదబ్బా
నా మొహాన్ని చూసి disturb అవుతున్నారని make-upతో కప్పేసానే
నా పెదాల్ని చూసి పిచ్చెక్కుతున్నారని lipstickతో దాచేశానే
నా కళ్ళను కాజల్‌తో కప్పేస్తి
నా చెవులను దిద్దుల్తో దాచేస్తి
నా మెడను నగల్తో మూసేస్తి
నా ముక్కుని పుడకతో పూడ్చేస్తి
ఇంత చేసిన ఈ కుర్రాళ్లు ఎర్రెక్కిపోతున్నారంటే
నా తప్పు ఏముందబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
(Ordinary girlsకి ఇస్తారు pink rose
Average girlsకి ఇస్తారు yellow rose
అందమైన girlsకి ఇస్తారు red rose
నాలాంటి hot girlsకి ఇస్తారు
Black rose
నా మాటల్తో mental ఎక్కిపోతున్నారని chatting-uలేనే చేసానే
నా చీర కట్టు చూసి చెదిరిపోతున్నారని two-pieceలే ఏసేశానే
ఇల్లు దాటకుండ Instagramలో కొస్తి
ఒళ్ళు దాచకుండ post-uలే చేస్తి
మీ followers కదా నా ఆస్తి
పెళ్లి ఎందుకంట ఉండగ మీ దోస్తీ
నా కొలతలు చూసి మీరు కలతలు చెందితే
నా తప్పు ఏముందబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా