Skip to content

Vennello Varsham

Roshan Salur
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

వెన్నెల్లో వర్షం ఎ రోజైనా చుసానా ఈరోజే కళ్ళారా చూస్తూ వున్నా ఎంతో సంతోషం ఓ వర్షంలా వస్తుంటే నా నవ్వే ఈ వెన్నెల్లా మారేనా ఆనందాల గాలులలో... తెలేయేమో నా కలలు ఉండుండి ఈ ఊపిరిలో... వేల వేల వేడుకలు చేతిలో చెయ్యే చేరి చూపులో చూపే చేరి మనసు చేసిందో కచ్చేరి... గొంతులో తేనె జారి గుండెలో తీపై మారి సొంతమవుతుంది పూదారి... మాటలే రాని కుండా చేసే ఈ ఉల్లాసం పాటగా పై పై కొస్తోందా... ఆకసం అంచులుకూడా దాటించే ఉత్సాహం రాగమై నాలో మోగిందా... వెన్నెల్లో వర్షం ఎ రోజైనా చుసానా ఈరోజే కళ్ళారా చూస్తూ వున్నా ఎంతో సంతోషం ఓ వర్షంలా వస్తుంటే నా నవ్వే ఈ వెన్నెల్లా మారేనా ఆనందాల గాలులలో... తెలేయేమో నా కలలు ఉండుండి ఈ ఊపిరిలో... వేల వేల వేడుకలు