Skip to content

Kanna Kanna - Sundar Narayana Rao

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

కన్ను కన్ను గీటి ఉరిమి ఉరిమి నన్ను తరుముతూ చూడొద్దే చంటిబిడ్డలా ముద్దు ముద్దు ముద్దు మాటలల్లి నన్ను లాగకు వాగొద్దే వసపిట్టలా నాకేటో మందుపెట్టి కొంగుచుట్టూ నన్ను తిప్పకు ఏదేదో ఆశ చూపి మనసు దోచి మాయ చేయకు ఇక తాళికట్టి కళ్లెమేస్తా పిల్ల జోరుకు కన్ను కన్ను గీటి ఉరిమి ఉరిమి నన్ను తరుముతూ చూడొద్దే చంటిబిడ్డలా ముద్దు ముద్దు ముద్దు మాటలల్లి నన్ను లాగకు వాగొద్దే వసపిట్టలా ఆ... పెదవులే చేర్చుతూ కోటి ముద్దులివ్వనా ఆయువే హాయిగా చిటికెలోన దాటనా తీయని జల్లులో నిన్ను ముంచివేయనా రెమ్మలా అంచులో నిన్ను మోసుకెళ్లనా ఒకే క్షణం నీలో మనం చేరువాయితే సుఖం కాదా నిరంతరం ఒకటైపోతే గురుతు రాదు లోకం సంగతే కన్ను కన్ను గీటి ఉరిమి ఉరిమి నన్ను తరుముతూ చూడొద్దే చంటిబిడ్డలా ముద్దు ముద్దు ముద్దు మాటలల్లి నన్ను లాగకు వాగొద్దే వసపిట్టలా అలలుగా ఎగసిన రెండు సాగరాలనే కానని తపనలే ఆవిరల్లె మార్చెనే మూసినా కనులలో మైకమేదో కమ్మెనే శ్వాసలో వెచ్చని ఊసులెన్నో దాగెనే ఏ సంద్రం అలే పొంగే ఇలా చంద్రుని చూసి అదే వింతే నన్నే తోసే నీ ఎదకేసి కనులు కలుపు కలికి ఊర్వశి కన్ను కన్ను కన్ను గీటి ఉరిమి ఉరిమి నన్ను తరుముతూ చూడొద్దే చంటిబిడ్డలా ముద్దు ముద్దు ముద్దు మాటలల్లి నన్ను లాగకు వాగొద్దే వసపిట్టలా నాకేటో మందుపెట్టి కొంగుచుట్టూ నన్ను తిప్పకు ఏదేదో ఆశ చూపి మనసు దోచి మాయ చేయకు ఇక తాళికట్టి కళ్లెమేస్తా పిల్ల జోరుకు కన్ను కన్ను గీటి ఉరిమి ఉరిమి నన్ను తరుముతూ చూడొద్దే చంటిబిడ్డలా ముద్దు ముద్దు ముద్దు మాటలల్లి నన్ను లాగకు వాగొద్దే వసపిట్టలా