Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naa Kosame Neevunnadi
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నా కోసమే నీవున్నది
ఆకాశమే, ఔనన్నది
మౌనం వద్దు ఒ మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నది
అడుగు వేయకు రాజహంసలే అదిరిపోయేనులే
తిరిగి చూడకు పడుచుగుండెలే చెదిరిపోయేనులే
వెచ్చని కోరిక నాలో మెరిసీ విసిరేస్తున్నదీ
నా కోసమే నీవున్నది
ఆకాశమే ఔనన్నది
మౌనం వద్దు ఒ మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నది
మొదట చూపిన మూతి విరుపులు తుదకు ఏమాయనే
అలక తొణకగా చినుకు చినుకుగా వలపు జల్లాయనే
ఆ జల్లున తడిసిన అల్లరి వయసే జత నీవన్నదీ
నా కోసమే నీవున్నది
ఆకాశమే ఔనన్నదీ
మౌనం వద్దు ఒ మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నదీ