Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Makathika
Mani Sharma
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మకతిక మాయ మస్చింద్రా
మనసిక మస్తే కిష్కిందా
తళుకుల రంపం తాకిందా
తర రంపం చెల రేగిందా
అదిరే అందం మాఫియా
అరెరే మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా
మకతిక మాయ మస్చింద్రా
మనసిక మస్తే కిష్కిందా
తళుకుల రంపం తాకిందా
తర రంపం చెల రేగిందా
చెలియా చెలియా నీ చెక్కిలి మీటిన నా వేలిని
వేలం వేస్తే వెయ్యి కోట్లు (కోట్లు కోట్లు)
చురుకై తగిలె నీ చూపుల బాకులు తారాడితే
అన్ని చోట్లా లక్ష గాట్లు (గాట్లు గాట్లు)
చందన లేపనమవుతా మేనికి
అందిన జాబిలినవుతా నీ చేతికి
తడ బడి తబ్బిబయిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా
మకతిక మాయ మస్చింద్రా
మనసిక మస్తే కిష్కిందా
తళుకుల లోకం తాకిందా
తర రంపం చెల రేగిందా
అటుగా ఇటుగా నిన్నంటుకు ఉండే చున్నీ నేనై కాలమంతా జంటకాన (కాన కాన)
పనిలో పనిగా నీ ఊపిరికంటిన సువాసనై ప్రాణమంతా పంచుకోన (కోన కోన)
వెన్నెల రంగై పైన వాలన
ఒంపులు రెండు నీవే ఏంచేసినా
ముడిపడి ముచ్చటపడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా
మకతిక మాయ మస్చింద్రా
మనసిక మస్తే కిష్కిందా
తళుకుల రంపం తాకిందా
తర రంపం చెల రేగిందా
అదిరే అందం మాఫియా
అరెరే మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా