Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rama Kanavemira
S. P. Balasubrahmanyam
,
S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
రామా కనవేమి రా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
రామా కనవేమి రా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమి రా
సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని సభాసదులందరు పదే పదే చూడగా
శ్రీ రామ చంద్ర మూర్తి కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమి రా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
రామా కనవేమి రా
రమణీ లలామ నవ లావణ్య సీమ అఅఅఅఅ
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమి రా
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు
సా నిదమ ప మగరిస ఒసపరి చూపుల అసదృశ విక్రములు
సగరిగ మనిద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
తా తకిట తక ఝణుత ఒసపరి చూపుల అసదృశ విక్రములు
తకఝణు తకధిమి తక మీసం మీటే రోష పరాయణులు
నీ దమప మా గరిగ మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ
ఆహ
క్షణమే ఒక దినమై
నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు
భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులూ
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాగ్రణులూ
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఆ ఎత్తే వారు
లేరా
అ విల్లు ఎక్కు పెట్టే వారు
లేరా
అరెరె ఎత్తే వారు
లేరా
అ విల్లు ఎక్కు పెట్టే వారు
లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
కడయ్యకు తా ధిమి తా
రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సొమ
జయ జయ రామ రఘుకుల సొమ
దశరథ రామ దైత్యవి రామ
దశరథ రామ దైత్యవి రామ
జయ జయ రామ రఘుకుల సొమ
జయ జయ రామ రఘుకుల సొమ
దశరథ రామ దైత్యవి రామ
దశరథ రామ దైత్యవి రామ
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా
శ్రీ రఘు రామ కన వేమిరా ఆ ఆ ఆ
రామా కనవేమి రాఅఅఅ