Skip to content

Naaku Neeku

Kunal Ganjawala and Vasundara Das
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్న తెల్ల బంతులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోన దహాల్ తీరులే వాహ్ ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా ప్రేమల రోజున పుట్టా కళలను తింటూ పెరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే ప్రేమకి vote-uవి నువ్వే హాలీవుడ్ movieవి నువ్వే అమెరికా mapవి నువ్వే నిను నచ్చలే ఇక ప్రేమలో top ten వరుసలలో ఈ భూమిలో ప్రధమం మనమేలే ఇక ప్రేమలో top ten వరుసలలో ఈ భూమిలో ప్రధమం మనమేలే ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా నేరమో ఘోరమో Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా toffeeయా (నోకియా సోఫియా నోకియా సోఫియా) సైనైడ్ సైనైడ్ look-uతో గ్రెనేడ్ గ్రెనేడ్ గురితో సిగ్గు బిడియం చంపే హంతకుడ ఆపిల్ laptop కన్నె ఒడిలో పెట్టుకు నిన్నే వెళ్ళరిగేలా నేనే బతిమాలే నువ్వు octopus చేతులతో చుట్టి పడేశావ్ ఒక atom bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్ నువ్వు octopus చేతులతో చుట్టి పడేశావ్ ఒక atom bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్ Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా నేరమో ఘోరమో నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా సోఫియా Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్న తెల్ల బంతులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోన దహాల్ తీరులే ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపచినో కాఫీయా toffeeయా నోకియా సోఫియా నోకియా సోఫియా నోకియా సోఫియా నోకియా సోఫియా