Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tha Thadi
Adarshini
,
Venugopal
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తా తడి కంటపడి చంపుతున్నారే
Wow అనీ వెంటపడీ దంచుతున్నారే
Already గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమ్మాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుబేలే
తా తడి కంటపడి చంపుతున్నారే
Wow అనీ వెంటపడీ దంచుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమ్మాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుబేలే
ఓయ్ ఓ చాందినీ ఏయ్ ఏ నందినీ
ఓయ్ ఓ అంజనీ ఏంటే ఫోజూ
ఏయ్ మీ కళ్లుపడి, మేం కంగారుపడి
మా... బుర్రంతచెడి life-eh close-u
ముద్దుగా పిలవడం ముగ్గుల్లో దించడం
ప్రేమలో ముంచడం చేస్తారంట
ఏంటీ mark-లు నీలో మార్పులు
అంటూ ఇంట్లో తిడతారంట
హే देखो రే మా జోరే
మీరే match-చీసు మీరే mirchi-సు
మీతో worry-సు తడి తడి తడి తడి
తా తడి కంటపడి చంపుతున్నారే
Wow అనీ వెంటపడీ దంచుతున్నారే అరే
మేం మేం ఇష్టపడి మేం మేం కష్టపడి
మేం మేం మోజుపడి ఎన్నో చేశాం
ఆ ఆ సైగలకే, ఆ ఆ నవ్వులకే
ఆ ఆ చేష్టలకే బకరాలయ్యాం
అయ్యో దేవుడా ఆలోచించకా
అన్నీ వాళ్లకే ఇచ్చేశావా?
మళ్లీ జన్మలో మా అందర్నీ
Lady-సల్లె పుట్టించవా?
చాల్లేరా... మీగోలా
మేమే always ఎంతో happy-su
మీరే బేవార్స్ తడి తడి తడి తడి
తా తడి కంటపడి చంపుతున్నారే
Wow అనీ వెంటపడీ దంచుతున్నారే
Already గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమ్మాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుబేలే
తా తడి కంటపడి చంపుతున్నారే
Wow అనీ వెంటపడీ దంచుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమ్మాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుబేలే