Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kondapalli Bomma
K. S. Chitra, Koti & S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కొండపల్లి బొమ్మా తొందరెందుకమ్మా
చందనాల ముద్దుగుమ్మా
కోటిపల్లి రాజా కొంగు పట్టు పూజా
చేసుకోరా బాలరాజా
పూత కొచ్చే వేళల్లో
లేత లేత ఊహల్లో
చాటు మాటు సరసంలో
దాగి ఉన్న మైకంలో
మనసా వాచా వలచాను
నేను నిన్ను
కొండపల్లి బొమ్మా తొందరెందుకమ్మా
చందనాల ముద్దుగుమమ్మా
కోటిపల్లి రాజా కొంగు పట్టి పూజా
చేసుకోరా బాలరాజా
వయసంటూ వచ్చాకా
మనసంటూ ఇచ్చాకా
ప్రేమంటూ పుట్టకుండా ఉండమంటే ఎట్టాగ
బంధించి గుండెలోనే దాచుకుంటే మర్యాద
కల్లోకోచ్చిన బావ నా కౌగిలిలోకి రావ
మెల్లో మాలే వెయ్యినా
నీ ఒళ్లో వాలగరానా
వినవే బాల ఎదలోని రాసలీల
కోటిపల్లి రాజా కొంగు పట్టు పూజా
చేసుకోరా బాలరాజా
కొండపల్లి బొమ్మా తొందరెందుకమ్మా
చందనాల ముద్దుగుమ్మా
మత్తెదో కమ్మేసి గంమత్తే చేస్తుంటే
మన పొద్దే పంచదార
తీపి రుచులే తేవాల
నీ సొత్తే సొంతమైతే
హాయి అంటే చూడాల
అల్లుకుపోదాం బామా
ఆలస్యం చేయ్యక రామ్మా
తొందరలేదంటునే గిలిగింతలు పెడతావేల
తగునా మదనా
మదిలోన బాధ వినరా
కొండపల్లి బొమ్మా తొందరెందుకమ్మా
చందనాల ముద్దుగుమ్మా
కోటిపల్లి రాజా కొంగు పట్టు పూజా
చేసుకోరా బాలరాజా
పూత కొచ్చే వేళల్లో
లేత లేత ఊహల్లో
చాటు మాటు సరసంలో
దాగి ఉన్న మైకంలో
మనసా వాచా వలచాను
నేను నిన్ను