Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jaga Jaga Jagadeka Veera
Venu
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేరా
సొగసున సెగ రేపినావేం సుందర
జగ జగ జగదేక వీర
చక చక చక నిన్ను చేర
తిక మక పడుతున్నదేదో తొందర
ఒక పరి నిను చూసినాక
ఒక పరి నిన్ను చూసినాక
మనసిక తనలోన లేక
తహ తహ తలపై
పొలమారుతోందిరా నిదరే చెదర
జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేరా
సొగసున సెగ రేపినావేం సుందర
హో మిస మిస మిస రాజహంస
విల విల విరహాల హింస
నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా
చల్లని గాలిలా చక్కిలి గింతలా
ఎక్కడ చూసినా నువ్వే
చక్కదనాల సిరి చూసి
కస్సుమన్న ఊపిరి ఊరుకుంటుందా
రెప్పలు వాలనీ నిప్ప్పుల పొద్దుల
ఎప్పుడు చూసిన నువ్వే
పువ్వుల తోటనొదిలేసి
రివ్వుమని తుమ్మెద ఎగిరి పోతుందా
హో అటు ఇటు ముసిరావే నన్ను
హో అటు ఇటు ముసిరావే నన్ను
సులువుగ విడిపోను నిన్ను
నడుమున మెలికే నను ఖైదు చేసినా
నేను కాదనను
జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేరా
సొగసున సెగ రేపినావేం సుందర
హో మిస మిస మిస రాజహంస
విల విల విరహాల హింస
నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా
మొగ్గను తుంచనా సిగ్గును పెంచనా
దగ్గర లోనే ఉన్నాగా
దిక్కుల కళ్లు మూసేసి
నిగ నిగ బుగ్గలు పిండుకోమంటా
చుక్కలు దించనా లెక్కలు తేల్చనా
హక్కులు అన్ని నావేగా
హా చెక్కర తీపి ఎరవేసి
పెర పెరా పెదవి దోచుకోమంటా
చుట్టు కొలతలు చూసుకోనా
చుట్టు కొలతలు చూసుకొరా
పట్టు పరువం నేలుకోరా
పట్టు ఒదలనని నువ్వు
సాయమడిగితే సరెలే అననా
జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేరా
సొగసున సెగ రేపినవేం సుందర
హో మిస మిస మిస రాజహంస
విల విల విరహాల హింస
నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా