Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vacchadu
Javed Ali
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం
నూరి చేసిన దొర వీడు
(నెత్తురు పీల్చే దాహం దాహం
కత్తులు మోసే మొహం మొహం
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం
శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం)
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం
నూరి చేసిన దొర వీడు
హే వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణం ఇస్తాడు
యహే వంకర టింకర వేషాల్చసేు పేగులు కోస్తాడు
హే గందరగోళం గొడవలు చేస్తే కత్తే దూస్తాడు
అరె వందల మందిని నీడకు చేర్చే
చెట్టై కావలి కాస్తాడు
వచ్చాడో
హే... వచ్చాడో
ఎదురొచ్చానోడంటు లేడు
(లేడు)
ఎదురించే వాడింక రాడు
(రాడు)
కన్నెత్తి చూస్తేనే కత్తెత్తి పైకొచ్చి తెగ రెచ్చిపోతాడు వీడు
(వీడో)
కడతాడు కస్స పంచె
(పంచె)
ఈడు కొడితే హైలెస్స అంతే
(అంతే)
ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడే కట్టని కంచె
(కంచె)
హే కట్టెలు కొట్టే గొడ్డలి లాగ కస్సు మంటాడు
అరె మెట్టెలు పెట్టిన పెళ్ళాం ముందర మెత్తగవుంటాడు
అరె చెట్టుని పుట్టని మట్టిని గట్టుని చుట్టం లాగా చూస్తాడు
వచ్చాడో
హే వచ్చాడో
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం
నూరి చేసిన దొర వీడు
(నెత్తురు పీల్చే దాహం దాహం
కత్తులు మోసే మొహం మొహం
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం
శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం)