Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Suttamla Soosi Official Remix
DDJVKEYMUMBAI
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పోకలా పోకలా పోకలా
పోకలా పోకలా పోకలా
నీడలా నీడలా నీడలా
నీడలా నీడలా నీడలా
వాడిలా వాడిలా వాడిలా
వాడిలా వాడిలా వాడిలా
నిన్నిలా నిన్నిలా నిన్నిలా
నిన్నిలా నిన్నిలా నిన్నిలా
అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా
కళ ఉన్న కళ్లకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా
సుట్టంలా సూసి పోకలా (పో పో)
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా
ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్నీ పూసగుచ్చేలా
ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే సాలులే ఇలా
సత్తు గిన్నె మీద
సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా
సుట్టంలా సూసి పోకలా (పో పో)
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా
అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా
కళ ఉన్న కళ్లకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా (నీలా నీలా)
సుట్టంలా సూసి పోకలా (పో పో)
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా