Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yenti Yenti
Devi Sri Prasad, Sagar, Srinidhi Sriprakash
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వాన విల్లు వంద రంగులై
నేలపై వాలిన నువ్వై
మెరుపులే ప్రేమ లేఖలై
చేరేనా చేతి గీతలై
నిను చూసి నా గుండె కడలి
మురిసింది గగనాన్ని తగిలి
పరువాల వల వీసావులే
అరె ఏంటి ఏంటి ఏంటీ అల్లరి
అరె ఏంటి ఏంటి ఇదేం ఆవిరి
అరె ఏంటి ఏంటి నీలో ఊపిరి
అరె ఏంటి ముల్లై గిల్లిందే మరి
కట్టి కట్టి కంచె కట్టి నన్ను నీలో దాచినావే
తట్టి తట్టి గుండె తట్టి ప్రేమ కానుకిచ్చినావే
నా జగమైపోవే, నీ సగమిచ్చి
సుగుణాల పెదవంచు గిచ్చి
మురిపాల తొలి ముద్దులిచ్చి
జిలిబిలినే పెంచేసావులే
అరె ఏంటి ఏంటి ఏంటీ అల్లరి
అరె ఏంటి ఏంటి ఇదేం ఆవిరి
అరె ఏంటి ఏంటి నీలో ఊపిరి
అరె ఏంటి ముల్లై గిల్లిందే మరి
పట్టు పువ్వా నిన్ను తాకి మేలుకుంది తోడి రాగం
తాళమంతా పట్టు జారి పొంగుతోంది శ్వాస వేగం
ఓ తేనెల వానై, రా ఎద పైకి
చెవి గుత్తై పసిగట్టినావే, కనికట్టై పడగొట్టినావే
జతకట్టి జో కొట్టావులే
అరె ఏంటి ఏంటి ఏంటీ అల్లరి
అరె ఏంటి ఏంటి ఇదేం ఆవిరి
అరె ఏంటి ఏంటి నీలో ఊపిరి
అరె ఏంటి ముల్లై గిల్లిందే మరి