Skip to content

Nandalaala - TeluguWap.Net

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నందలాలా ఎందుకీవేళ ఇంత కళ తందనాలా తాండవలీలా చాంగుభళా పున్నమిలో సంద్రములా ఉల్లుము జల్లున పొంగినదే ఊపిరిలో మౌనమిలా పిల్లనగ్రోవిగ మోగినదే ఊహల్లో సంబరం... ఊరేగే ఉత్సవం... ఏదో పిలుపు విందా, ఎటో తెలుసుకుందాం. అటే నడపమందా?, పదా! ఓ ముకుందా! నందలాలా ఎందుకీవేళ ఇంత కళ తందనాలా తాండవలీలా చాంగుభళా ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం హహా హా అటు ఇటూ తూగుతూ ఏమిటో సందేహం కలే నిజమయిందా... నువ్వై రుజువయిందా... అదే నమ్మమందా మది, ఓ ముకుందా! దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరెదమ్ ద దమ్ ద దరెదమ్ దమ్ దరెదమ్ దరెదమ్ దమ్ దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరెదమ్ ద దమ్ ద దరెదమ్ దమ్ దరెదమ్ దరెదమ్ దమ్ నీవు నా స్వేచ్చవై వీడనీ చెరసాల నేను నీ గెలుపునై వేయనీ వరమాల మరీ వయసు అంతా మహా బరువయిందా? సగం పంచమందా?, సరే! ఓ ముకుందా! నందలాలా ఎందుకీవేళ ఇంత కళ తందనాలా తాండవలీలా చాంగుభళా