Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yide Yide Melukolupu
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఇదే ఇదే సాయి పిలుపు
ఇదే ఇదే మేలుకొలుపు
ఇలా తలములో జనులకు
ఇదే ఇదే మేలుకొలుపు
ఇదే ఇదే సాయి పిలుపు
ఇదే ఇదే మేలుకొలుపు
ఆనంద స్వరూపుడై ఆసీనుడైన సాయిని
ఆనంద స్వరూపుడై ఆసీనుడైన సాయిని
అహంకారమే వీడి ఆలోకించిన
అహంకారమే వీడి ఆలోకించిన
శుక్ల పక్ష చంద్రునిలా సుందరించును
శుద్ద బ్రహ్మ తేజముతో చూపట్టును
ఇదే ఇదే సాయి పిలుపు
ఇదే ఇదే మేలుకొలుపు
కరుణా స్వభావుడైన షిరిడి పురవాసుని
కరుణా స్వభావుడైన షిరిడి పురవాసుని
చరణాలే నమ్మి శరణము వేడితే
చరణాలే నమ్మి శరణము వెడితే
కామితములే తీర్చి కైవల్యమిడును
భక్తితోన సేవింప ముక్తినొసగును
ఇదే ఇదే సాయి పిలుపు
ఇదే ఇదే మేలుకొలుపు
నిరతము నామము స్మరియించే
జనులే తరియించేరని
యోగ సాధనే
భవ సాగర తరుణోపాయమని
సంపూర్ణ హృదయముతో
సర్వస్వము అర్పించిన
సమాధి నుండి సాయిబాబా
సమాధాన మోసగేను
ఇదే ఇదే సాయి పిలుపు
ఇదే ఇదే మేలుకొలుపు