Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Maanu Maakunu Kanu
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను
నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా అశున్నాదీ
నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా అశున్నాదీ కలలు కనే కళ్ళున్నాయి
కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను
పెమిదను తెచ్చి వొత్తిని యేసి చమురును పోసి బెమ చూపేవా
పెమిదను తెచ్చి వొత్తిని యేసి చమురును పోసి బెమ చూపేవా ఇంతా సేసి యెలిగించేందుకు యెనక ముందు లాడేవా
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను
మణిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మణిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది మనసుతోటి ఆడకు మావా
మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను